Crime

ప్రేమోన్మాది ఘాతుకం…యువతిపై కత్తి తో దాడి

<p>కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది&period; ప్రేమను నిరాకరించిందన్న కారణంతో à°“ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు&period; పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొద్దుల సాయి అనే యువకుడు కొత్తపల్లి మండలంలోని à°“ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ…

Read more

అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్సీ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం…

<p>జాతీయ రహదారి చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదo లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు&period; లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు&period; కార్ నెంబర్ ఏపీ 39 EB2468&period; ప్రమాదంలో ఎమ్మెల్సీ పిఏ…

Read more

కోడలిని చావబాదిన అత్త, మరిది….

<p>భర్త చనిపోయాడని కనికరిచించల్సింది పోయి మరిది&comma; అత్త దారుణంగా చావా బాధారు&period; ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో చివరకి మీడియాను ఆశ్రయించింది&period; బాధితురాలు ఫతేనగర్లోని పార్థివ బస్తీలో à°—à°¤ కొంత కాలం క్రితం భర్త చనిపోవడంతో…

Read more

సత్తుపల్లిలో బైక్ ఆక్సిడెంట్…

<p>సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్ లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి&period; ప్రమాదంలో ఇద్దరు బైకిస్ట్ లు గాయపడ్డారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగళ్ళ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై సత్తుపల్లి వైపు…

Read more

ఐరన్ స్క్రాప్ దుకాణంలో మంటలు… భయాందోళనలో స్థానికులు

<p>కాకినాడ రేచర్ల పేట రైల్వే ట్రాక్ సమీపంలో ఐరన్ స్క్రాప్ దుకాణంలో వైర్ల నుండి కాపర్ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి&period; అది గమనించిన అక్కడున్న స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు&comma; అగ్నిమాపక సిబ్బందికు సమాచారం…

Read more

అన్నమయ్య జిల్లాలో దొంగల అరెస్ట్…

<p>అన్నమయ్య జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 చోరీ కేసుల్లో 7మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రూ&period;21&comma;87&comma;500 విలువ చేసే 437&period;76 గ్రాముల బంగారం&comma; 417 గ్రాముల వెండి&comma; à°’à°• కారు స్వాధీనం చేసుకొన్నట్లు…

Read more

మహిళ దారుణ హత్య..

<p>అతి కిరాతకంగా వృద్ధ మహిళను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది&period; నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన మందలపు శేషమ్మ &lpar;70&rpar; మహిళను ఆమె ఇంట్లో అతి కిరాతకంగా హత్య చేశారు&period; శేషమ్మ…

Read more

పెందుర్తిలో దారుణం, చిరువ్యాపారులపై పోలీస్ దుశ్చర్య

<p>విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగులోకి పోలీస్ దాష్టికాలు&period; స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే మహిళపై లాఠీ తో కసాయితత్వం చాటుకున్న ASI మురారి&period; ASI మురారి పేరు చేబితేనే బయబ్రాంతులకు గురౌతున్న చిరువ్యాపారులు ఐ యాం పోలీస్ తాట తీస్తా అంటూ చిరువ్యాపారులపై…

Read more

డీజిల్ అక్రమరవాణాకు అడ్డుకట్ట…

<p>పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు&period; యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ&period;12 రూపాయలు వరకూ వ్యత్యాసం…

Read more

ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం…

<p>మల్లంపేట &comma;ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్&comma; రూబీనా బానో&lpar;30&rpar; భార్యాభర్తలు&period; ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత&comma; కుమారులు సూఫీయాన్&comma; అనాష్ à°ˆ నెల 2à°¨ భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని‌ ఫిర్యాదు&period; తాను ఉదయం…

Read more