అన్నమయ్య జిల్లాలో దొంగల అరెస్ట్…

Thieves arrested in Annamaiya district

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 చోరీ కేసుల్లో 7మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రూ&period;21&comma;87&comma;500 విలువ చేసే 437&period;76 గ్రాముల బంగారం&comma; 417 గ్రాముల వెండి&comma; ఒక కారు స్వాధీనం చేసుకొన్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు ఇపిఎస్ వివరాలు వెల్లడించారు&period; ఎస్పి కృష్ణ రావు తెలిపిన వివరాల మేరకు గుర్రం కొండ&comma; పెద్దమండెం&comma; తంబళ్ళ పల్లె&comma; కలకడ&comma; లక్కిరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు జరిగినట్లు కేసులు నమోదు చేయడం జరిగింది&period; దొంగతనాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు రాయచోటి డివిజన్ డి ఎస్పి మహబూబ్ బాష పర్యవేక్షణలో వాయిల్పాడు సి ఐ సురేష్ కుమార్&comma; గుర్రంకొండ యస్ ఐ దిలీప్ కుమార్ లు రెండు టీంలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలు జరిగిన ప్రదేశాలలో సి సి కెమెరా పుటేజ్ ద్వారా ఫోటోలు సేకరించారు&period; ఇదే తరహాలో గతంలో రాయచోటి లో కుడా దొంగతనాలు జరిగినట్లు కుడా వారు తెలియజేశారు&period; సి సి పుటేజి ల ద్వారా సేకరించిన ఫోటోల ఆధారంగా తమిళనాడు&comma; ఆంధ్రప్రదేశ్&comma; కర్ణాటక రాష్ట్రాలలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి విచారించామన్నారు&period; ఆ విచారణలో అన్నమయ్య జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో కేసు నమోదైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్తికేయన్&comma; మురగేంద్రన్&comma; మోహన్ రాజ్&comma; శక్తివేల్&comma; మురళి&comma; దినకరన్&comma; పి తిరుపతి&comma; వెంకటేష్ లను అరెస్ట్ చేశామన్నారు&period; వారు దొంగతనాలు చేసేందుకు వాడిన పనిముట్లు&comma; రెండు పల్సర్ బైక్ లు&comma; ఆరు సెల్ ఫోన్ లను సిజ్ చేయడం జరిగిందన్నారు&period; దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా వారు కొల్లగొట్టిన వెండి&comma; బంగారు నగలను రికవరీ చేసి విధి నిర్వహణలో ఉత్తమమైన విధులను నిర్వర్తించి పోలీసుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించేలా చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ ప్రశంసించి వారికీ రివార్డులు అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్