ఉపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే..

Srikanth reddy

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలంలో పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు&period; తెలంగాణాలో పోటి చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్దులుకు సాధారణ మైన బర్రేలక్క కు వచ్చిన ఓట్లు కుడా ఆ పార్టీకి రాలేదని అటువంటి వారంతా కలిసి వస్తే జగనన్ను ఏమి చేయగలరని ఘాటుగా హెచ్చరించారు&period; అవ్వ&comma; తాతలు జగనన్న ద్వారా లబ్ది పొందిన ప్రజల ఆదరాభిమానాలు జగన్ మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయన్నారు&period; ప్రజల మద్దతు పొందాలి కానీ&comma; నీచమైన రాజకీయాలు చేస్తున్న వారికి సిగ్గు ఉండాలన్నారు&period; తల్లి కొడుకులు&comma; అన్నాచెల్లెలు మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకొన్నారని ఆరోపించారు&period; తండ్రి చనిపోతే ఎ తప్పు లేనప్పటికీ 16 నెలలు జైల్లో పెట్టినా కుడా కన్నీటి బాధను దిగమింగుతూ ఒక్కడే పోరాడాడు కానీ వీళ్ళ మాదిరిగా నిచమైన రాజకీయాలకు చోటివ్వని దమ్ము&comma; ధైర్యం కలిగిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం అన్నారు&period; ప్రజా సేవే ద్యేయంగా నిజయతే శ్వాసగా బ్రతికేటంటు వాడిగా ఉంటూ చిత్త సుద్ది&comma; ప్రజల మద్దుతుతో రాజకీయాలు చేస్తాను&comma; తప్ప మీ మాదిరిగా పుట కోక రాజకీయం చేసే వాడిని కాదని నా ప్రాణం ఉన్నంత వరకు ఒకే పార్టీలో ఉంటానని వారు స్పష్టం చేశారు&period; శ్రీకాంత్ రెడ్డి వైసిపికి షాక్ ఇవ్వనున్నాడు&comma; షర్మిలమ్మ పార్టీలోకి వెళ్ళుతున్నారని అటువంటి కథలు రాసిన వారికి సుగ్గు ఉండాలన్నారు&period; జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు కుడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు&period; నీచమైన కథలు రాస్తే నేను ఖండించాలనా&period;&period; ప్రజల మధ్య మాట్లాడతాను కానీ&period;&period; అనవసరమైన వారి దగ్గర నేను ఏందీ ఖండించ్చేది వేదవల్లారా&comma; మా నాయకుడు ఒక్కడే జగన్ మోహన్ రెడ్డి అని&comma; నా దారి జగన్ మోహన్ రెడ్డి దారి అని గట్టిగా హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.