సివిఆర్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన విశాఖ గ్రేహన్స్ ఎస్పీ…

Invention of CVR News Calendar

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టైలర్ హైస్కూల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు శ్రీమతి సరోజినీ దేవి దంపతుల చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత మరియు ప్రస్తుత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ గ్రేహన్స్ ఎస్పి విద్యాసాగర్ నాయుడు&comma; కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్&comma; టీడీపీ సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడులు విచ్చేసి మాట్లాడుతూ చదువులు నేర్పిన గురువులు దేవుళ్ళతో సమానమని అటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం అభినందనీయమన్నారు&period; అనంతరం సివిఆర్ న్యూస్ క్యాలెండర్ ని టిడిపి నాయకులు కొవ్వలి నాయుడు&comma; ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రంగనాద్ చేతులమీదుగా విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గ్రహండ్స్ ఎస్పీ ఆవిష్కరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .