పాడైన బ్రిడ్జి… పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు

A bridge leading to the ruins

Advertisements

&NewLine;<p>నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే చిన్న మామిడిపల్లి బ్రిడ్జి శిథిల వ్యవస్థకు చేరి ప్రమాదకరంగా తయారైన స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు&period; నిత్యం రైల్వే స్టేషన్ కు చిన్నమామిడిపల్లి&comma; నర్సాపురం&comma; సరిపల్లి&comma; కొప్పర్రు&comma; మత్స్యపురి వైపుగా వేల మంది ప్రయాణికులు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తూ ఉంటారని అటువంటి ఈ బ్రిడ్జ్ పేచ్చులు ఊడి కింద పడిపోవడంతో ఆ రంధ్రంలో ఎవరైనా కాలు పెడితే కాలు విరిగి పోవడం లేదా కాలువలో పడిపోవడం జరుగుతుందని ఇటీవల కాలంలో అనేకమంది ప్రమాదాలకు గురయ్యారని స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు&period; నియోజకవర్గంలోని అనేక చోట్ల రోడ్ల పరిస్థితి ఏమీ బాగో లేకపోయినా ప్రజలు సర్దుకుపోతున్నారని కనీసం పట్టణంలోని ఈ ప్రధానమైనటువంటి బ్రిడ్జి ఈ పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు&period; ఎమ్మెల్యే ప్రసాద్ రాజు&comma; అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.