ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యం…

Air pollution in Delhi

Advertisements

&NewLine;<p>ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది&period; ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 388గా నమోదు అయింది&period; ఢిల్లీ వాసులు కళ్ల మంట&comma; దగ్గు&comma; గొంతునొప్పితో ఇబ్బందులు పడుతున్నారు&period; వాయు వేగం తగ్గడం కాలుష్యానికి మరో కారణం&period; నివారణకు ఢిల్లీ ప్రభుత్వం 15పాయింట్ల కార్యాచరణ చేపట్టనున్నారు&period; ఢిల్లీ&comma; యూపీ&comma; హర్యానా&comma; రాజస్థాన్ లో పంట వ్యర్థాల దహనంతో పొగ వ్యాపించి కాలుష్య తీవ్రత పెరుగుతోంది&period; ఆర్కే పురంలో 422&comma; వాజి పూర్ లో 443&comma; అలీ పూర్ లో 432&comma; ఆనంద్ విహార్ లో 411 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో గాలి నాణ్యత నమోదైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.