దీదీ దిగిపోయే సమయం ఆసన్నమైంది-కేంద్రమంత్రి అమిత్ షా..

Advertisements

<p>పశ్చిమబెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది&period; దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾ స్పందిస్తూ&period;&period; ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దీంతో స్పష్టమైందన్నారు&period; ఇక&comma; దీదీ దిగిపోయే సమయం ఆసన్నమైందన్నారు&period; తొలి దశలో భాగంగా 152 సీట్లకు పోలింగ్‌ జరగ్గా&period;&period; అందులో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు&period; బెంగాల్‌ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారు&period; ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వారు మొగ్గు చూపారన్నారు&period; బీజేపీ అధికారంలోకి వస్తే&period;&period; పశ్చిమ బెంగాల్‌లో భయానక పాలనను అంతం చేస్తామని అమిత్‌à°·à°¾ పేర్కొన్నారు&period; చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు&period; మార్పు అంటే&period;&period; చొరబాటు రహిత బెంగాల్‌గా మార్చడమేనన్నారు&period; అవినీతి&comma; బుజ్జగింపులు&comma; దోపిడీల నుంచి స్వేచ్ఛ&comma; యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమన్నారు&period; ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.

కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.

ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..