అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!

Demand to solve Anganwadi problems

Advertisements

&NewLine;<p>తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది&period; ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్ డివో కార్యాలయాన్ని సుమారు 1000 మంది అంగన్వాడి సిబ్బంది ముట్టడించారు&period; ఏడురోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; వాలంటీ్ర్లను&comma; సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించి ఓపెన్ చేయడాన్ని తప్పుపట్టారు&period; సమ్మెను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని&comma; అయినప్పటికీ తమ సమస్యలు నెరవేరేవరకు సమ్మెను విరమించబోమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు&period; ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు 26 వేల జీతం చెల్లించాలని&comma; పెండింగ్ లో ఉన్న సెంటర్ల అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు&period; అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవు సౌకర్యం కల్పించి&comma; రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సాలకు పెంచాలని కోరారు&period; తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని&comma; లేని పక్షంలో సమ్మెను ఉధృతంగా చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.