లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో

S.P sowjanya

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేట కు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్&comma; వీఆర్వో వై లక్ష్మీదేవి 23000 డిమాండ్ చేశారు&period; దీంతో ఆ రైతు ఏసీబీ ని ఆశ్రయించారు&period; ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి డిప్యూటీ తహశీల్దార్&comma; విఆర్ వో ను అదుపులోకి తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.