అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!

akshaya tritiya

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">అక్షయ తృతీయ &vert; Akshaya Tritiya<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు&period; భారతదేశంలో హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయకు&lpar;Akshaya Tritiya&rpar; ఎంతో ప్రత్యేకత ఉంది&period; ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ అక్షయ తృతీయ పండుగ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు వస్తాయని నమ్మకం&period;లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;11px"><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు&comma; జైనులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు&period; అంతేకాకుండా పురాణాల ప్రకారం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని అందువల్లే అక్షయ తృతీయ రోజున బంగారం కొని ఇంట్లో లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే సిరిసంపదలు కురిసి అష్టైశ్వర్యాలు కలుగుతాయని&period;&period; వాటికి కుబేరుడు రక్షణగా ఉండి జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది అని తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.