రాజన్న పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..!

rajanna temple

Advertisements

&NewLine;<p>కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు&period; కార్తీక మాసం ముగుస్తున్నడంతో తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు&period; ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తినీ&comma; చాటుకున్నారు&period; తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వార్లను దర్శించుకున్నారు&period; భక్తుల రద్దీతో స్వామివారిని దర్శించు కునేందుకు ఐదు గంటలు పైగా సమయం పట్టింది&period; అలాగే తమ కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమోక్కు పూజలు చెల్లించుకున్నారు భక్తులు&period; అటు ప్రసాదం కౌంటర్స్&comma; కళ్యాణకట్ట లో భక్తులతో నిండిపోయాయి&&num;8230&semi;&period; వాయిస్ &colon; వచ్చిన భక్తుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు అగ్రహo వ్యక్తం చేశారు&period; ఆలయ సిబ్బందికి తెలిసిన వారిని&comma; లోపలికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; పేదల దేవుడు రాజన్న&comma; కనీసం పేదలకు దర్శనం కాకుండ ఆలయ అధికారులు చేసారని మీడియాతో వాపోయారు&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..