గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు..

punya snanalu

Advertisements

&NewLine;<p>కార్తీక సోమవారం &comma; పౌర్ణమి కలిసి రావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు&period; తెల్లవారుజాము నుంచి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పట్టణంలోని వలందర్&comma; అమరేశ్వర రేవులు కిటకిటలాడుతున్నాయి&period; పవిత్ర నది లో స్నానం ఆచరించిన భక్తులు గట్టుపై కుటుంబ సమేతంగా కార్తీక దామోదర పూజలు చేసుకుని నదిలో దీపాలు విడిచిపెట్టారు&period; ఇటు పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి&period; అభిషేకాలు చేయించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.