west godhavari district news

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ఎమ్మెల్యే

<p>పశ్చిమగోదావరి జిల్లా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం లో తడిసిన&comma; నష్టపోయిన ధాన్యం రాశులను&comma; కుండాపోతగా &period; కురుస్తున్న వర్షం లోనే mla రామానాయుడు తడుస్తూ పర్యటించారు&period; వర్షానికి తడుస్తున్న ధాన్యం రాశులను కాపాడుకుంటున్న రైతులతో కలిసి…

Read more

తడిసి ముద్దయిన వరి పంట….

<p>మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని కోత కోసి పనలపై ఉన్న వరి పంట పూర్తిగా నీటి మునిగి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు&period; జిల్లాలోని వందలాది ఎకరాల వరి పంట తడిసి ముద్దయింది&period; ఏలూరు మండలంలోని మల్కాపురంలో పనల మీద…

Read more

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం – మోటార్ వాహనాలు అగ్నికి ఆహుతి

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్థానిక మున్సిపాలిటీ కార్యక్రమానికి భాగంలో రిపేరుకు వచ్చి పక్కన పెట్టిన మోటార్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి&period; సిబ్బంది ఇటీవల కాలంలో పట్నంలో తొలగించిన ఫ్లెక్సీలను తగులు పెట్టేందుకు మంటలు వేయగా à°†…

Read more

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

<p>శివనామస్మరణతో మారుమోగుతున్న శివక్షేత్రాలు&period; ఈరోజు కార్తీక కార్తీక పౌర్ణమి కావడంతో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక విశిష్ట అభిషేకాలు&comma; పూజలు నిర్వహించారు&period; పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి లోని ఒకటైన శ్రీ ఉమా…

Read more

గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు..

<p>కార్తీక సోమవారం &comma; పౌర్ణమి కలిసి రావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు&period; తెల్లవారుజాము నుంచి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పట్టణంలోని వలందర్&comma; అమరేశ్వర రేవులు కిటకిటలాడుతున్నాయి&period; పవిత్ర…

Read more