మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం – మోటార్ వాహనాలు అగ్నికి ఆహుతి

motor vehicle

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్థానిక మున్సిపాలిటీ కార్యక్రమానికి భాగంలో రిపేరుకు వచ్చి పక్కన పెట్టిన మోటార్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి&period; సిబ్బంది ఇటీవల కాలంలో పట్నంలో తొలగించిన ఫ్లెక్సీలను తగులు పెట్టేందుకు మంటలు వేయగా ఆ మంటల్లో రిపేరుకు వచ్చిన వాహనాలు తగలబడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి&period; దీంతో మున్సిపాలిటీ ఆస్తులను సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బూడిద పాలు అవుతున్నాయని పట్టణంలోని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు&period; ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ కార్యదర్శి&comma; సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.