శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి

Advertisements

<p>శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; వరుసగా సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు&period; శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు&period; ముందుగానే ఆన్‌లైన్‌లో స్పర్శ దర్సనం టికెట్స్ తీసుకున్న వారికి యధావిధిగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు&period; భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు&period; దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది&period; క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.