శ్రీశైలం మహాక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.

Temple

Advertisements

<p>శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; పాఠశాలలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు&period; తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక&comma; మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది&period; భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు&period; స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది&period; ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామిని దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period; దర్శనార్థమై క్యూలైన్లు&comma; కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారంతో పాటు బిస్కట్లు అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .