తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు.

Advertisements

<p>తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు&period; పద్మావతి దేవి ఉద్భవించిన పద్మ సరోవరంలో పాహి హరిప్రియ అలిమేలు మంగమ్మ కన్నుల పండువుగా ఐదు చుట్లు వూరేగి భక్తులకు అభయమిచ్చారు&period; ప్రతి యేట జ్యేష్ట మాసంలో 5 రోజుల పాటుగా అమ్మవారికి తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి&period; అందులో భాగంగా నీటిపైన తేలియాడే తెప్పలలో అమ్మవారు రోజుకొక వాహనంలో కన్నుల పండుగా అమ్మవారిని వూరేగిస్తారు&period; సిరుల తల్లి అలిమేలుమంగమ్మ జలవిహారం మిరుమెట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీప అలంకరణలో సాగింది&period; అమ్మవారు అభయవరధహస్తాలతో భక్తులను కరునిస్తూ జలవిహారం సాగించారు&period;<br &sol;>&NewLine;శ్రీనివాసుని దేవేరి పద్మావతమ్మ దివ్య దర్శనానికి వేలాదిమందిగా భక్తులు తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.