తిరువణ్ణామలైలో శ్రీ రమణాశ్రమాన్ని సందర్శించిన అమిత్ షా.

Advertisements

<p>తమిళనాడులోని తిరువణ్ణామలైలో పవిత్ర శ్రీ రమణాశ్రమాన్ని కేంద్రమంత్రి అమిత్ షా సందర్శించారు&period; శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి&period;&period; మహర్షి బోధనలు&comma; జీవితాన్ని స్మరించుకున్నారు&period; శ్రీ రమణ మహర్షి జీవితం&comma; బోధనలు మానవాళి మార్గాన్ని శాశ్వతంగా ప్రకాశింపజేసే జ్ఞానపు జలధారగా నిలుస్తాయని అమిత్ షా పేర్కొన్నారు&period; ఆ మహనీయుని ఆశీస్సులు అందరికీ శ్రేయస్సు&comma; సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు&period; తిరువణ్ణామలైలోని శ్రీ రమణాశ్రమం సందర్శన సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.