లాల్‌దర్వాజ బోనాలకు భారీ భద్రత.

Advertisements

<p>హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; రెండు రోజుల పాటు జరిగే బోనాల సందర్భంగా వందకు పైగా సీసీ కెమెరాలు&comma; ఏఐ టెక్నాలజీతో కూడిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు&period; భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లను సైతం వినియోగిస్తున్నామని చెప్పారు&period; గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు&period; జాతరకు వచ్చే భక్తులు కూడా పోలీసులకు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు&period; టెక్నాలజీ ఆధారంగా పోలీసింగ్‌ను మరింత పటిష్ఠం చేశామని&period;&period; భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న సీపీ సజ్జనార్‌తో మా ప్రతినిధి తేజశ్విని ఫేస్ టు ఫేస్ట్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్