Devotional

తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

<p>రుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు&period; కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 à°—à°‚à°Ÿà°² సమయం పడుతోంది&period; వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి&comma; క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి&period; టీటీడీ…

Read more

చిత్తూరు జిల్లా కాణిపాకంలో విదేశీ భక్తుల సందడి

<p>చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం లో విదేశీ భక్తుల సందడి నెలకొంది&period; జర్మనీ&comma; రష్యా&comma; ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన సుమారు 170 మంది భక్తుల బృందం స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంది&period;జర్మనీ…

Read more

నేటితో ముగియనున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

<p>శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి&period; ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం&comma;నాగవల్లి&comma;ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు&period; సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు&period; అనంతరం అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం ప్రకారం మెట్టెలు&comma;నల్లపూసలను సమర్పించారు&period; అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజావరోహణ…

Read more

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

<p>శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి&period;<br &sol;>&NewLine;బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది&period; శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు&comma; దేవస్థానం కార్యనిర్వాహణాధికారి à°Ÿà°¿&period;…

Read more

శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులు

<p>నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు&period; చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు&period;<&sol;p>&NewLine;

Read more

టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

<p>TTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర&period; ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర&period;&period;ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు&period; అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి సన్నిధికి…

Read more

జగన్ అక్రమాలపై .. తిరుమలలో సిట్ తనిఖీలు ముమ్మరం

<p>వైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది&period; తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది&period; శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది&period; ఆలయంలోని లడ్డూ పోటు&comma; ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు&comma; నెయ్యి నిల్వ కేంద్రాలను సిట్ అధికారులు…

Read more

రోజురోజుకు మితిమీరిపోతున్న దోపిడీ దొంగల ఆగడాలు

<p>హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి&period; దోమలగూడ లోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది&period; ముందుగా కత్తులు&comma; తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు కుటుంబ సభ్యులను…

Read more

తిరుమలలో పెరిగిపోతున్న రీల్స్ పిచ్చి

<p>పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రను కాపాడడానికి టీటీడీ అధికారులు రోజు రోజుకి ఆంక్షలు విదిస్తూనే ఉంది &period; కానీ కొంతమంది మాత్రం సోషల్‌ మీడియా పిచ్చితో తిరుమల పవిత్రతకు ఆటకం కలిగిస్తున్నారు&period; తిరుమల ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు&comma; రాజకీయ ప్రసంగాలు&period;&period;…

Read more

కాకినాడ సాగర తీరాన మహాకుంభాభిషేకం

<p>కాకినాడలో కార్తీకమాస శోభ సంతరించుకుంది&period; వెలిసిన శ్రీమంగళాంబికా సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు&period; కార్తీకమాసం చివరి రోజు అమావాస్యనాడు à°ˆ కుంభాభిషేకాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది&period; గతంలో à°“ శివభక్తుడు&period;&period; టీటీడీ మాజీ చైర్మన్&comma; మాజీ ఎంపీ…

Read more