Devotional

మహానందీశ్వర స్వామి, అమ్మవార్లకు పల్లకి ఉత్సవం..

<p>నంద్యాల మహానంది క్షేత్రంలో స్వామి&comma; అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు&period; ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ఘనంగా జరిపారు ఆలయ అధికారులు &period; మాడ వీధులలో ఓంకార నామస్మరణ చేస్తూ పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు&period; కామేశ్వరి సహిత మహానందిశ్వర స్వామి&comma; అమ్మవార్లను…

Read more

నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు ఫ్యామిలీ..

<p>ఇవాళ తిరుపతికి వెళ్లనుంది సీఎం చంద్రబాబు కుటుంబం&period; రేపు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు&period; దేవాన్ష్‌ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీ ఏటా స్వామివారిని దర్శించుకొని&period;&period;స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది&period; à°ˆ నేపథ్యంలో ఇవాళ…

Read more

శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

<p>శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు&period; స్వామివారి యగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు&period;సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు&period; సాయంత్రం ఏడు గంటలకు భృంగి వాహన…

Read more

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..

<p>తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది&period; రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు à°ˆ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని&period;&period;మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు&period; à°ˆ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు&period; అయితే&period;&period; దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…

Read more

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరిగింది.

<p>ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరిగింది&period; లోకళ్యాణార్ధం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించారు&period; ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి&comma; నిమ్మ&comma; గుమ్మడికాయలు సమర్పించారు&period; సాయంత్రం ఆది దంపతులకు వెండి రథోత్సవం…

Read more

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

<p>శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు&period; శ్రీవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక  పూజ కార్యక్రమాలు నిర్వహించిన  అనంతరం రథాన్ని కదిలించారు&period; కదిరి ఎమ్మెల్యే కందికుంట…

Read more

శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.

<p>నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి&period; à°ˆ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు&period; ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…

Read more

టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

<p>తిరుమలలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌à°—à°¾ ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు&period; ఫిబ్రవరి 6à°¨ ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన&comma; ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తి స్థాయి ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు&period; à°—à°¤ నెల రోజులుగా వివిధ శాఖల…

Read more

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి.

<p>ఇవాళ ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి&period; ఖగోళ శాస్త్రం&comma; హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి&comma; గ్రహణానంతరం సంప్రోక్షణ&comma; శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period; à°ˆ నేపథ్యంలో తిరుమల తిరుపతి…

Read more

భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్ కార్యక్రమం

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు&period; à°ˆ నేపథ్యంలో ఆలయ ఈవో à°Ÿà°¿&period; బాపిరెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది&period; అత్యవసర పరిస్థితుల్లో…

Read more