Devotional

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ, అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

<p>తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ&comma; అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి&period; అందులో భాగంగా కృత్రిమ మేధ &lpar;ఏఐ&rpar; ఆధారిత కెమెరాలు&comma; అత్యాధునిక డ్రోన్లతో పహారా కాస్తోంది&period; à°ˆ ఆధునిక నిఘా నేత్రాలు వివిధ జంతువుల…

Read more

కొండగట్టులో వైభవంగా చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు..

<p>ప్రముఖ దివ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాల జరుగుతున్నాయి&period; మూడు రోజుల పాటు జరగనున్న à°ˆ ఉత్సవాల సందర్భంగా విస్ర్తత ఏర్పాట్లు చేశారు&period; భక్తులకు&comma; దీక్షపరుల కోసం ఏడు చోట్ల వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు…

Read more

త్వరలో తెరుచుకోనున్న పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం…

<p>à°’à°• చిన్న దుర్ఘటన&period;&period; అప్పటి వరకు ఉన్న ఘన చరిత్రను కాలరాస్తుంది&period; ఒక్క లోపం&period;&period; అప్పటి వరకు ఉన్న మంచి పేరును చెరిపేస్తుంది&period; శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆధ్యాత్మిక వేత్త హరిముకుంద పాండా విషయంలో అదే జరిగింది&period; ఏళ్ల తరబడి…

Read more

తిరుమల శ్రీవారి ఆన్ లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు

<p>శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ విధానంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది&period; ఇకపై విరాళం&comma; దర్శనం టికెట్లకు వేర్వేరుగా కాకుండా ఒకే లావాదేవీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది&period; గతంలో భక్తులు మొదట 10 వేళ…

Read more

కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు..

<p>à°•à°¡à°ª జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి&period; నాలుగో రోజు నవనీత కృష్ణావతార అలంకారంలో&period;&period;శ్రీ కోదండరామ స్వామి&comma; సీతా లక్ష్మణ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు&period; ఆలయ పండితులు ప్రత్యేకంగా అలంకరించిన స్వామి&comma; అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర…

Read more

అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి…

<p>అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి&period; నూతన ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి కాగా&comma; à°ˆ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా సూర్య తిలకం నిలిచింది&period; బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించి&comma; అద్భుతమైన తిలకంగా మారాయి&period;…

Read more

శ్రీరామనవమి పర్వదినాన కీలకమైన సూర్య తిలకం ఘట్టం..

<p>అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి&period; నూతన ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి కాగా&comma; à°ˆ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా సూర్య తిలకం నిలిచింది&period; సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు నేరుగా…

Read more

సీతారాముల కల్యాణానికి భద్రాచలం సిద్ధం..

<p>సీతా రాముల కల్యాణోత్సవాలు భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబాయింది&period; రేపు మధ్యహాన్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం లో జరిగే సీతా రాముల కళ్యానం సందర్బంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో భద్రాచలం కల్యాణ మండపం వద్ద నుంచి మా ఖమ్మం ప్రతినిధి…

Read more

భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది.

<p>భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది&period; దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ&comma; భద్రాచలం పునరాభివృద్ధి–పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటి దశలో భాగంగా రూ&period;351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది&period;…

Read more

వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ.

<p>పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వరుసగా రెండు రోజుల సెలవులు రావడంతో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది&period;స్వయంభు శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు&period; ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా&comma; దర్శనానికి…

Read more