కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు..

Advertisements

<p>కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి&period; నాలుగో రోజు నవనీత కృష్ణావతార అలంకారంలో&period;&period;శ్రీ కోదండరామ స్వామి&comma; సీతా లక్ష్మణ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు&period; ఆలయ పండితులు ప్రత్యేకంగా అలంకరించిన స్వామి&comma; అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు&period; భజన బృందాలు&comma; కోలాటాల నడుమ మాడవీధుల్లో వాహన సేవ వైభవంగా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.