వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ.

Advertisements

<p>పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వరుసగా రెండు రోజుల సెలవులు రావడంతో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది&period;స్వయంభు శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు&period; ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా&comma; దర్శనానికి దీర్ఘ సమయం పడుతున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ మనీ నాయుడు&comma; ఈవో పేంచల కిషోర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు&period; క్యూలైన్ల నిర్వహణ&comma; తాగునీటి సదుపాయం&comma; అన్నప్రసాదం పంపిణీ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు&period;భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు&period; భక్తులు సహనంతో వ్యవహరించి ఆలయ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..