తిరుమలలో FSSAI ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు..

Advertisements

<p><span style&equals;"font-size&colon; 14pt&semi; font-family&colon; 'Andale Mono'&comma; Times&semi;">తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు&period; అనంతరం అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు&period; తిరుమలలో సౌకర్యాలు&comma; భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు&period; ఏఐ సాయంతో శ్రీవారిని భక్తులు త్వరగా దర్శించుకునేలా టీటీడీ ప్లాన్ చేస్తోంది&period;&period; ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ పనితీరుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు&period; టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు&period; తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు&period; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి&comma; వనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు&period; లడ్డూల తయారీ&comma; విక్రయాలు&comma; నిల్వ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామన్నారు&period;<&sol;span><&sol;p>&NewLine;<p><span style&equals;"font-size&colon; 14pt&semi; font-family&colon; 'Andale Mono'&comma; Times&semi;">తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు చంద్రబాబు ముందుగానే సమస్యల్ని గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు&period; కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా&period;&period; తిరుమలలో భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన దగ్గర నుంచి&period;&period; స్వామివారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించాలన్నారు&period; తిరుమలలో అత్యాధునిక సీసీ కెమెరాలు&comma; ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసి&period;&period; తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలని సూచనలు చేశారు&period; అయితే ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అధికారులు వివరించారు&period; ఏఐ సాయంతో దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని మరింత తగ్గించేలా టీటీడీ ప్లాన్ చేస్తోంది&period; క్యూ లైన్ల నిర్వహణను టెక్నాలజీ సాయంతో క్రమబద్ధీకరించి&comma; భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనుంది&period;<&sol;span><&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..