భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్ కార్యక్రమం

Advertisements

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు&period; ఈ నేపథ్యంలో ఆలయ ఈవో టి&period; బాపిరెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది&period; అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా తరలించడం&comma; వైద్య&comma; అగ్నిమాపక సహాయ చర్యలపై ఆక్టోపస్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి&comma; ఇతర అధికారులతో కలిసి చర్చించారు&period;ఈ మాక్ డ్రిల్ కేవలం భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకేనని&comma; భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు&period; ఆలయ సీఎస్ఓ&comma; ఏఈఓ&comma; మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తుల రక్షణే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..