గుజరాత్‌లో కుండపోత వానలు.

Advertisements

<p>గుజరాత్‌లో కుండపోత వానలు పడుతున్నాయి&period; ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; రోడ్లన్నీ జలమయమయ్యాయి&period; వందలాది కార్లు&comma; బైకులు వరదనీటిలో కొట్టుకుపోయాయి&period; దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు&period; వర్షాల కారణంగా రాష్ట్రంలో అయిదుగురు మృతిచెందారు&period; మరోవైపు&period;&period; నవ్‌సారి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న 60 మంది రొయ్యల పెంపకందారులను కాపాడినట్లు తీర రక్షక దళం ప్రకటించింది&period; గడచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే&period;&period; పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ&period; ఢిల్లీ&comma; యూపీ&comma; బీహార్&comma; గుజరాత్ సహా 17 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది&period; అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది&period; గుజరాత్‌కు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది&period; ఇక ఇవాళ బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది&period; జూలై 25&comma; 27 తేదీల మధ్య అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది&period; జూలై 27&comma; 29 తేదీలలో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి&period; దీంతో చాలా నదులు&comma; వాగులలో నీటిమట్టం పెరిగి&comma; వరదల ముప్పు ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.