Devotional

ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ…

<p>కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ à°—à°‚à°—à°¾ పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది&period; ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు&period; శివాలయం మరియు గంగమ్మ…

Read more

గట్టమ్మ తల్లికి చీర, సారెను సమర్పించిన మంత్రులు

<p>ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్&comma; స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క&comma; దేవాదాయ&comma; ఆటవి శాఖ మంత్రి కొండా సురేఖలు&period; మేడారం జాతర నిర్వహణ…

Read more

వైభవంగా జరిగిన గో మహోత్సవ వేడుకలు…

<p>దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు&period; తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి&period; à°ˆ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన…

Read more

అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్…

<p>à°ˆ నెల 22à°¨ అత్యంత వైభవోపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవ్వడం ఖరారైనట్టు తెలుస్తోంది&period; à°ˆ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది&period; à°ˆ నెల 21à°¨…

Read more

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం…

<p>శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము మంగళవారం ఘనంగా జరిగింది&period; ఇందులో భాగంగా మంగళవారం à°®‌ధ్యాహ్నం 1 à°—à°‚à°Ÿ‌కు శ్రీ మలయప్పస్వామి వారు తిరుచ్చిలో వేంచేసారు&period; వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణ స్వామి వేంచేసారు&period; అనంతరం పార్వేట మండపము నందు…

Read more

ప్రజలు మెచ్చే పాలన…

<p>తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు&period; నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కలియుగ వెంకటేశ్వర స్వామి అన్ని కోర్కెలను తీర్చాడని&comma; తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని&comma;…

Read more

ఘనంగా స్వామి అమ్మ వారి గిరి ప్రదక్షిణ…

<p>దక్షిణ కైలాసం à°—à°¾ పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కైలాసగిరి ప్రదక్షణ అత్యంత వైభవంగా నిర్వహించారు&period; రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి…

Read more

నెట్టికంటి అంజన్న సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు…

<p class&equals;”is-style-default”>అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా నిర్వహించారు&period; వేకువజామున స్వామివారి మూల విరాట్ కు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి పూలమాలలతో అలంకరించారు&period; అనంతరం ఆలయ…

Read more

ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానం…

<p>అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి శ్రీశైలంలోని ఇద్దరి ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానం వచ్చింది&period; ఇందులో ముందుగా శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి 1008 శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీకి అలానే ఆయనతో…

Read more

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ, తెలంగాణ హైకోర్టు జడ్జిలు…

<p>శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాదరావు&comma; తెలంగాణ హైకోర్టు జడ్జ్ లక్ష్మీనారాయణ అలిశెట్టి వేరు వేరు సమయాల్లో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు&period; దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న…

Read more