నెట్టికంటి అంజన్న సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు…

Special Pujas to Swami...

Advertisements

&NewLine;<p class&equals;"is-style-default">అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా నిర్వహించారు&period; వేకువజామున స్వామివారి మూల విరాట్ కు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి పూలమాలలతో అలంకరించారు&period; అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలయందు స్వామివారి ఉత్సవ మూర్తికి తిరుమంజన స్నపనం గావించి మన్యుసూక్త హోమం నిర్వహించారు&period;కనుమ పండుగ సందర్భంగా దేవస్థాన గోశాల యందు కనుమ పండుగ సందర్బంగా గోపూజా కార్యక్రమం జరిపించారు&period; ఈ కార్యక్రమాలలో ఆలయ అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..