Devotional

నేడు శబరిమల దేవాలయం మూసివేత

<p>శబరిమల దేవాలయం తలుపులను à°ˆ రోజు రాత్రి 11&period;00 గంటలకు మూసివేయనున్నారు&period; à°† తరువాత మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30à°¨ సాయంత్రం 5&period;00 గంటలకు తెరుస్తారు&period; జ్యోతి దర్శనం వచ్చే ఏడాది జనవరి 16à°¨ సాయంత్రం…

Read more

గురువారం రోజు ఇలా చేస్తే మీ కోరికలు ఫలిస్తాయి

<p>ప్రపంచవ్యాప్తంగా షిర్డీ సాయిబాబాను పూజించే భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు&period; బాబాను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని చాలామంది భావిస్తారు&period; గురువారం రోజున ఉపవాసం ఉండి సాయిబాబాను పూజించిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పుణ్యం లభిస్తుంది&period; 9 గురువారాలు…

Read more

దీన్ని ఇంటి ముందు వేలాడదీస్తున్నారా.. అయితే ఈ తప్పులు చేయకండి!

<p>సాధారణంగా ఇంటిముందు బూడిద గుమ్మడికాయ కనుక ఉంటే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం నరదృష్టి నరగోష తగలదని పండితులు చెబుతుంటారు&period; అందుకే చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీసి ఉండటం మనం చూస్తుంటాము&period; ఇలా బూడిద గుమ్మడికాయను…

Read more

అంగరంగ వైభవంగా కలశ జ్యోతుల ఊరేగింపు

<p>విజయవాడ&comma; శివరామ క్షేత్రం రామకోటి నుండి ఘనంగా ప్రారంభమైన కలశ జ్యోతులు&period; అమ్మవారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపుగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తుల రథాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్&period; ప్రతి ఏడాది దుర్గా మల్లేశ్వర దేవస్థానం…

Read more

అతి రుద్ర మహా యజ్ఞానికి భారీగా తరలివస్తున్న భక్తులు

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం వాసుదేవానంద నగర్ లో ఉన్న శ్రీ దండాయుధపాణి శ్రీ వాసుదేవానంద స్వామి నిత్య అన్నదాన వేద విద్య మందిరంలో మహా యజ్ఞం జరగనుంది&period; నేటి నుండి జనవరి 6à°µ తేదీ వరకు జరగనున్న à°šà°‚à°¡à±€ సహిత అతి…

Read more

ఆంజనేయ స్వామి పూజలో ఈ తప్పులు చేస్తున్నారా..!

<p>ఆంజనేయ స్వామి హిందూమతంలో ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఒకరు&period; ఆంజనేయ స్వామిని పూజించడం లేదా పూజించడం చాలా సరళంగా పరిగణించబడుతుంది&period; శివుడిలాగే&comma; అతను భక్తులచే త్వరలో ప్రసన్నుడయ్యే దేవుడు అని పిలుస్తారు&period; ఆంజనేయ స్వామిని భక్తితో&comma; నిర్మలమైన మనస్సుతో పూజించి&comma; స్మరించుకునే…

Read more

మంగళవారం ఇలా చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి..!

<p>సనాతన ధర్మంలో మంగళవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది&period; à°ˆ రోజున ఆంజనేయస్వామిని పూజిస్తారు&period; à°ˆ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల అంగారక గ్రహ దోషాలు నయమవుతాయని నమ్ముతారు&period; అంతేకాదు అసంపూర్తిగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి&period; మంగళవారం నాడు కొన్ని చర్యలు…

Read more

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని…

<p>తెలంగాణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు&period; à°ˆ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని&comma; గెలిచిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నారని&comma;…

Read more

ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలి – అంబికా కృష్ణ

<p>తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకుని&comma; వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసిందని కొనియాడారు&period; దర్శనం అనంతరం సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆలయం వెలుపల మీడియాతో…

Read more

శ్రీశైలం క్షేత్రపరిధిలో ట్రాఫిక్ పై సమావేశమైన అధికారులు…

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్ర పాణిరెడ్డి&comma; ఈవో పెద్దిరాజు అధ్యక్షతన పోలీసులు&comma; దేవస్థానం అధికారులు&comma; సిబ్బంది సమావేశాన్ని నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో ఆలయ ఈవో à°¡à°¿&period;పెద్దిరాజు&comma; ఆత్మకూరు డీఎస్పీ…

Read more