అంగరంగ వైభవంగా కలశ జ్యోతుల ఊరేగింపు

vellampalli srinivas at vijayawada

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; శివరామ క్షేత్రం రామకోటి నుండి ఘనంగా ప్రారంభమైన కలశ జ్యోతులు&period; అమ్మవారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపుగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తుల రథాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్&period; ప్రతి ఏడాది దుర్గా మల్లేశ్వర దేవస్థానం శివరామ క్షేత్రం నుండి కళశజ్యోతులు ప్రారంభం&period; కళశజ్యోతులు తీసుకొని జై దుర్గా జై జై దుర్గా అంటూ భవానీలు నినాదాలు&period; బి ఆర్ టి ఎస్ రోడ్డు శివరామ క్షేత్రం రామకోటి నుండి ఊరేగింపు ప్రారంభమై గాంధీనగర్&comma; &comma; అలంకార్ థియేటర్&comma; లెనిన్ సెంటర్&comma; దుర్గగుడి ఫ్లైఓవర్ మీదగా అమ్మవారి గుడికి చేరుకోనున్న కలశజ్యోతులు&period; కనుచూపుమేరకు ఎర్రని దుస్తుల్లో కళశ జ్యోతులతో భవానీలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం