కుప్పం పర్యటనలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే!

MLC Kancharla Srikanth

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పం&comma; నారా చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్&period; కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్&period; చంద్రబాబు రాక కోసం కుప్పం ప్రజలు ఎదురుచూస్తున్నారు అని&comma; ఈ నెల 28&comma;29&comma;30 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఖరారు&period; నాలుగు మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు&period; నాలుగు మండలాల్లో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు&period; చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..