Devotional

ఈ దేవస్థానంలో నిద్రిస్తే సమస్యలు తీరిపోతాయి..!

<p>నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడ శాంత స్వరూపిణిగా కామాక్షి దేవి కొలువై ఉంది&period; కామాక్షి దేవి సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు à°† ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయి&period; అమ్మవారి ఆలయ గోపురం…

Read more

శ్రీ ఆది వరాహస్వామి దేవాలయం

<p>భక్త సంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు&comma; వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా&period; ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు&period; దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం&period; శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ…

Read more

సొంతింటి కల నెరవేరాలి అంటే ఈ ఆలయానికి వెళ్ళండి..!

<p>కర్ణాటక రాష్ట్రంలోని వరాహనాథ కల్లహళ్లిలో ఉన్న భూవరాహ స్వామి ఆలయంకు ఏకంగా 3&comma;000 సంవత్సరాల చరిత్ర ఉంది&period; గౌతమ మహర్షి హేమవతీ నదీ ఒడ్డున 3&comma;000 సంవత్సరాల క్రితం à°ˆ ఆలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారట&period; à°† విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న…

Read more

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్

<p>బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ à°ˆ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది&period;…

Read more

లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే.. ఈ దీపం వెలిగించండి!

<p>మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించడం వల్ల దేవుడి ఆశీస్సులు పొంది ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి&period; ఇలా మనం ఏ శుభకార్యం చేపట్టిన ముందుగా దీపారాధన చేసిన తర్వాత ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారు&period; దీపాన్ని వెలిగించడానికి…

Read more

శని దోషంతో బాధపడుతున్నారా.. అయితే ఈ పూజ చెయ్యండి!

<p>మన హిందూ సంప్రదాయంలో పూజలకు చాలా ప్రత్యేకత ఉంది&period; దేశంలోని ప్రజలందరూ ప్రతిరోజు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు&period; అయితే శని దేవుడిని పూజించటానికి ప్రజలు భయపడుతూ ఉంటారు&period; ఎందుకంటే శని దేవుని పూజించడం వల్ల శని దోషం కలుగుతుందని ప్రజలు భయపడుతూ…

Read more

నిమిషంలోనే కోరికలను తీర్చే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

<p>కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది&period; అక్కడ ఉన్నదే à°ˆ నిమిషాదేవి ఆలయం&period; పూర్వం ముక్తకుడు అనే రుషి ఉండేవాడట&period; ఆయన సాక్షాత్తూ శివుని à°…à°‚à°¶&period; à°† ముక్తక రుషి లోకకళ్యానార్థం à°’à°•…

Read more

రామలింగేశ్వర స్వామి దేవాలయం

<p>ప్రకాశం జిల్లా సత్యవోలు గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది&period; 6 à°µ శతాబ్దంలో బాదామి చాళుక్యులు à°ˆ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి&period; అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిఫలిస్తుంది&period; ఇది ప్రాచీనతతోబాటు…

Read more

మహిమాన్వితమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం

<p>చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం మహిమాన్వితమైనది&period; చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసిన గంగమ్మ ఆలయానికి నవంబర్ 8 à°µ తేదీ నుండి డిసెంబర్ 28 à°µ తేదీ వరకు వచ్చిన కానుకలను ఆలయ…

Read more

ఆలయంలో పడిపూజ కార్యక్రమం

<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలసిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది&period; à°ˆ సందర్భంగా ఆలయంలో వేకువజామున మూలవిరాట్ కు అభిషేకాలు&comma; అర్చనలు జరిపించారు&period; అనంతరం ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు&period; à°ˆ…

Read more