శని దోషంతో బాధపడుతున్నారా.. అయితే ఈ పూజ చెయ్యండి!

Saturn

Advertisements

&NewLine;<p>మన హిందూ సంప్రదాయంలో పూజలకు చాలా ప్రత్యేకత ఉంది&period; దేశంలోని ప్రజలందరూ ప్రతిరోజు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు&period; అయితే శని దేవుడిని పూజించటానికి ప్రజలు భయపడుతూ ఉంటారు&period; ఎందుకంటే శని దేవుని పూజించడం వల్ల శని దోషం కలుగుతుందని ప్రజలు భయపడుతూ ఉంటారు&period; అయితే నిజానికి మన జాతకంలోని గ్రహాల వల్ల శని దోషం ఉంటుంది&period; ఈ శని దోషం తొలగించటానికి శని దేవుని పూజించటం చాలా అవసరం&period; శని దేవుని పూజించడం వల్ల మన జాతకంలో ఉన్న దోషం తొలగిపోవడమే కాకుండా శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది&period; శని దోషం తొలగిపోవడానికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; జాతకంలో శని దోషం ఉండటం వల్ల మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఆ పనులలో విజయం సాధించలేము&period; ఇలా ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి ఆలయానికి వెళ్లి శని దేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి&period; ఇలా చేయడం వల్ల మన జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోయి సమస్యలు దూరం అవుతాయి&period; శని దేవుడి ఆలయానికి వెళ్ళలేని వారు స్థానికంగా ఉన్న ఆలయంలోని నవగ్రహాల వద్దకు వెళ్లి ఇలా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది&period; శని దోష ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారు నువ్వుల నూనెతో దీపం వెలిగించడమే కాకుండా శని దేవుడికి ఇష్టమైన బెల్లం తో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది&period; అంతే కాకుండా నల్లటి వస్త్రంలో నల్లని నువ్వులను మూటకట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది&period; అలాగే నవగ్రహాల చుట్టూ 9 ప్రదీక్షనలు చేసి కాళ్లు&comma; చేతులు శుభ్రంగా కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే శని దోషం తొలగిపోతుంది&period; శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం రోజున ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషం తొలగిపోయి శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..