మీ పెదవులు పగిలాయా.. ఈ చిట్కాలు మీ కోసమే!

Are your lips chapped

Advertisements

&NewLine;<p>చలికాలంలో చల్లటి గాలులు&comma; పెదవులు పొడిబారడం&comma; శరీరంలో నీటి శాతం తగ్గడం&comma; విటమిన్ లోపం ఇంకా పెదవులను నాలుకతో తడపడం వంటి కారణాల వల్ల పెదవులు పగులుతాయి&period; పగిలిన పెదవుల వల్ల చలికాలంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు&period; చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను ఇంకా లిప్ కేర్ లను వాడుతూ ఉంటారు&period; అయితే ఈ చిట్కాలు మీ కోసమే&period; పెదవుల పగుళ్లను తగ్గించే చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను వాడడం వల్ల పెదవులు పొడిబారడం తగ్గి మృదువుగా&comma; తేమగా ఇంకా అందంగా తయారవుతాయి&period; పెదవులకు వెన్న రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది&period; వెన్నలో పంచదార వేసి పెదవులపై నెమ్మదిగా రాస్తూ మర్దన చేసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే మృతకణాలు&comma; పొరలు తొలగిపోవడంతో పాటు పెదవులు మృదువుగా తయారవుతాయి&period; అలాగే పెదవులు గులాబిరంగులో మెరుస్తూ ఉంటాయి&period; పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుతాయి&period; పెదవులు పొడిబారకుండా ఉంటాయి&period; వేళ్లతో నువ్వుల నూనెను తీసుకుని పెదవులపై రాసి మర్దన చేసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల తగినంత తేమ లభించి పెదవుల పగుళ్లు తగ్గుతాయి&period; కలబంద గుజ్జును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది&period; పెదవులపై కలబంద గుజ్జును రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి&period; తరువాత నీటితో శుభ్రం చేయాలి&period; ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు తేమగా ఉండడంతో పాటు పగుళ్లు కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు