ఆస్తమాతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెయ్యండి!

asthma

Advertisements

&NewLine;<p>ఈ సమస్య బారిన పడితే ఖచ్చితంగా జీవితాంతం నరకం అనుభవిస్తూ బాధపడాల్సింది ఉంటుంది&period; ఆస్తమా వ్యాధితో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు&period; ఈ సమస్య ఒక్కసారి వస్తే పోదని జీవితాంతం మందులు వాడాల్సిందేనని చాలా మంది చెబుతూ ఉంటారు&period; ఈ ఆస్థమా నుండి ఉపశమనాన్ని పొందడానికి మందులను&comma; ఇన్హెలర్ లను వాడుతూ ఉంటారు&period; అయితే మందులు వాడే అవసరం లేకుండా సహజ పద్దతులతో ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఇలా చెయ్యండి&period; ఉప్పును తీసుకోకపోవడం వల్ల ఆస్తమా చాలా వరకు తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఉడికించిన ఆహారానికి బదులుగా ఉదయం పూట మొలకెత్తిన గింజలను&comma; జామ కాయ వంటి పండ్లను తీసుకోవాలి&period; ఇలా తీసుకోవడం వల్ల ఉప్పు లేకపోయినా ఆహారాన్ని తీసుకోవచ్చు&period; ఇలా పచ్చి ఆహారాలను తీసుకోవడం వల్ల కఫం ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది&period; అదే విధంగా సాయంత్రం పూట ఉడికించిన ఆహారాలకు బదులుగా పండ్లను తీసుకోవాలి&period; ఇలా ఉప్పు లేని ఆహారాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం తక్కువగా తయారవుతుంది&period; ఉప్పు లోటు లేకుండా ఉండడానికి కూరలల్లో నిమ్మరసం పిండి తీసుకోవాలి&period; అలాగే కూరలను వేడి వేడిగా తీసుకోవాలి&period; ఇలా ఉప్పు లేని ఆహారాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం తక్కువగా తయారవుతుంది&period; శ్లేష్మం తయారవ్వడానికి ముఖ్య కారణం ఉప్పేనని దీనిని తక్కువగా తీసుకోవడం వల్ల వీలైనంత వరకు ఆస్థమా తగ్గుతుందని వారు చెబుతున్నారు&period; అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస నాళాలు&comma; గాలి గొట్టాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి&period; దీంతో ఆయాసం తగ్గుతుంది&period; ఇలా ఆహారాన్ని తీసుకుంటూనే మొదటి 4 రోజులు మందులను వాడాలి&period; ఎప్పుడూ కూడా గోరు వెచ్చని నీటిని తాగాలి&period; అలాగే రోజూ వేడి నీటితో స్నానం చేయాలి&period; వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి&period; ఇలా చేయడం వల్ల కఫం&comma; శ్లేష్మం నుండి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..