Devotional

స్వామిని దర్శించుకున్న పి. సబితా ఇంద్రారెడ్డి….

<p>వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి&comma; మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి&period; సబితా ఇంద్రారెడ్డి&period; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి&lpar;వైకుంఠ&rpar; ఏకాదశి పర్వదినం సందర్భంగా…

Read more

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం..

<p>కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది&period; శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక&comma; తమిళనాడు భక్తులు పెద్ద…

Read more

ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి..

<p>మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు&period; ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునికి మహాభారత యుద్ధంలో ఉపదేశించాడని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని…

Read more

100 ఏళ్ల చరిత్ర గల దేవాలయం..!

<p>సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం ఆలయ కమిటీ చైర్మన్&comma; ఆలయ…

Read more

స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

<p>జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు&period; తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు&period; à°ˆ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం…

Read more

వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు..

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి&period; అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు&period; తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి…

Read more

అంగరంగ వైభవంగా ఏకాదశి వేడుకలు..

<p>సింహపురి సీమలో&comma; పవిత్ర పెన్నా నది తీరాన&comma; ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగాయి&period; శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు…

Read more

శ్రీవారిని దర్శించుకున్న సీవీఆర్ న్యూస్ చైర్మన్ కుటుంబం

<p>à°­‌క్తుల‌తో తిరుమ‌à°² కొండ à°•à°¿à°Ÿ‌à°•à°¿à°Ÿ‌లాడుతోంది&period; వైకుంఠ ద్వారా à°¦‌ర్శ‌నం కోసం పలువురు ప్రముఖులు తరలి వచ్చారు&period; శ్రీవారిని à°¦‌ర్శించుకొనేందుకు à°µ‌చ్చిన à°­‌క్తుల‌ను అర్ధ‌రాత్రి నుండే క్యూ కాంప్లెక్స్‌ల్లోకి అనుమ‌తించారు&period; అర్ద‌రాత్రి నుండి తిరుప్పావై పాశుర à°ª‌à° ‌నం అరంభమైంది&period; శ్రీవారిని సీవీఆర్ న్యూస్…

Read more

కూకట్ పల్లి లో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

<p>ముక్కోటి ఏకాదశి సందర్భంగా శిల్ప అవెన్యూ&comma; తులసి వనంలో అందంగా ముస్తబైన ఆలయాలు &comma; హరి నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు&period; కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు&period; గుడి…

Read more

వేములవాడ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&comma; తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి&period; సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో…

Read more