100 ఏళ్ల చరిత్ర గల దేవాలయం..!

Sri lakshminaraya temple

Advertisements

&NewLine;<p>సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం ఆలయ కమిటీ చైర్మన్&comma; ఆలయ కమిటీ ఈవో&comma; ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ&period;&period; సుమారు 100 సంవత్సరాల క్రితం మా కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారని తెలిపారు&period; వంశపారపర్యంగా మేము సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు&period; ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు&period; దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ సమిష్టిగా సేవలో కానీ&comma; అభివృద్ధిలో కానీ కలిసి పని చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1oeVCQJTYK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;nalgonda&sol;uttam-inspected-the-model-colony-houses&sol;amp&sol;">మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన ఉత్తమ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన ఉత్తమ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;nalgonda&sol;uttam-inspected-the-model-colony-houses&sol;embed&sol;&num;&quest;secret&equals;qzCrrKzWvI&num;&quest;secret&equals;1oeVCQJTYK" data-secret&equals;"1oeVCQJTYK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"msezdrja2H"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;national-farmers-day&sol;amp&sol;">జాతీయ రైతుల దినోత్సవం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జాతీయ రైతుల దినోత్సవం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;national-farmers-day&sol;embed&sol;&num;&quest;secret&equals;wAljsvu2Ch&num;&quest;secret&equals;msezdrja2H" data-secret&equals;"msezdrja2H" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..