Devotional

గంగమ్మ తల్లికి సారె సమర్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు

<p>శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చు ఏడు à°—à°‚à°—à°² జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు…

Read more

తిరుమ‌ల‌లో అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు..

<p>తిరుమ‌లకు ప్ర‌తి రోజు ప్ర‌పంచం à°¨‌లుమూల‌à°² నుండి విచ్చేసే à°²‌క్ష‌లాది మంది à°­‌క్తుల‌కు టీటీడీ అత్యున్న‌à°¤ ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period;తిరుమ‌à°²‌లో మంగ‌à°³‌వారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ&comma; దేశ వ్యాప్తంగా à°­‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న ఆల‌యాల్లో…

Read more

1000 ఏళ్ల నాటి శ్రీరామానుజాచార్యుల శరీరం.. ఎప్పుడైనా చూసారా?

<p>వేదానికి సరైన అర్ధం చెప్పి&comma; విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు&period; ఆయన మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ à°† శరీరం భద్రపరిచి ఉండడం విశేషం&period; భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది&period; ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే…

Read more

దేవతలు నిర్మించిన పవిత్ర నగరం.. రామజన్మభూమి అయోధ్య

<p>హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన &&num;8216&semi;అయోధ్య&&num;8217&semi; ప్రముఖమైనది&period; త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే à°ˆ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం&period; విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య…

Read more

తిరుమల పై తుఫాన్ ఎఫెక్ట్.. మెట్టుమార్గం నుంచి నో ఎంట్రీ

<p>తూఫాన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే మెట్టు మార్గం శుక్రవారం &lpar;డిసెంబర్ 8&comma; 2023&rpar; నుండి నిలిపివేయబడింది&period; తూఫాన్ కారణంగా తిరుమల కొండపై వాతావరణం అస్థిరంగా ఉంది&period; భారీ వర్షాలు&comma; తుఫానులు&comma; గాలి వేగం పెరగడం వంటి వాటి వల్ల…

Read more

స్వామివారిని దర్శించుకున్న సాయి కుమార్…

<p>ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ గారు అయినవిల్లి&comma; శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి&comma; శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు&period; వీరికి ఆలయ చైర్మన్ శ్రీ గుత్తుల నాగబాబు గారు మరియు ధర్మకర్తలు స్వాగతం పలకగా అర్చకులు వేద ఆశీర్వచనం&comma; తీర్ధ…

Read more

శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..!

<p> సోమారామం లో జనార్ధన స్వామి వార్లను దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తారు&period; పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయం లో వేకువజామునే పవిత్ర కార్తీకస్నానమాచరించి తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² నుండి భక్తులు à°…à°§à°¿à°•…

Read more

పంచారామ క్షేత్రంలో కార్తీక పూజలు..

<p>రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి&period; పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి…

Read more

భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం మల్లన్న ఆలయం

<p>శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు సందడి చేశారు కార్తీక మాసం మూడవ సోమవారం మల్లికార్జున స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ…

Read more

ఈ అభిషేకం చేస్తే, కోరిన సంపదలు మీ వెంటే…

<p>శివుడు హిందూమతంలో à°’à°• ముఖ్యమైన దేవుడు&period; అతను శివలింగం రూపంలో పూజించబడతాడు&period; శివుడికి అభిషేకం చేయడం à°’à°• ముఖ్యమైన పూజా విధానం&period; అభిషేకం అనేది శివుడిని పవిత్రమైన ద్రవాలతో అభిషేకించడం&period; శివుడికి అభిషేకం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>శివుడికి అభిషేకం…

Read more