శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..!

someshwara temple

Advertisements

&NewLine;<p> సోమారామం లో జనార్ధన స్వామి వార్లను దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తారు&period; పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయం లో వేకువజామునే పవిత్ర కార్తీకస్నానమాచరించి తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు&period; ఆలయంలో నలుమూలల శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది&period; ఆలయ ప్రాంగణంలో కార్తీక దామోదరుని స్మరిస్తూ కార్తీక దీపాలు వెలిగించి సోమగుండం చెరువులో వదిలారు&period; కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శ్రీసోమేశ్వర  జనార్ధన స్వామి వారికి ఆలయ ప్రధానఅర్చకులు&comma; వేదపండితులు&comma;అర్చకులు రుద్రాభిషేకాలు పంచామృతాలతో భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.