Devotional

తిరుమల శ్రీవారిని దర్శించకున్న మోదీ

<p>భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించకున్నారు&period; ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు&period; à°ˆ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్&comma; ఈవో&comma; అర్చకులు స్వాగతం పలికారు&period; ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ…

Read more

కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు..

<p>కుప్పం పాతపేటలోని సోమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి&comma; గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఉదయం అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణతో స్వామివారు భక్తులకు…

Read more

ఘనంగా జ్వాలతోరణం..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో కార్తీక పౌర్ణమి మహా పర్వదినం పురస్కరించుకుని ఆదివారం జ్వాలతోరణం కార్యక్రమం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు&period; సాయంత్రం శూలాల సంబరం ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఉరేగిస్తూ…

Read more

కార్తీకమాసంలో ఇక్కడ స్నానం అద్భుత ఫలితాన్నిస్తుంది!

<p> కార్తీకమాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు&period; కార్తీక స్నానం&comma; కార్తీక దీపాలు&comma; శివాభిషేకాలు&comma; పూజలు అన్నీ మార్మోగిపోతాయి&period; శివాలయాలలో కార్తీక మాసం స్నానానికి పెట్టింది&period; పేరు సూర్యుడు తులారాశిలో ఉండే కార్తీకం లో ఆవు గిట్టలు దిగిన గుంట…

Read more

శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాని మహోత్సవం..

<p>దక్షిణ కాశీ à°—à°¾ పిలువబడే శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఘనంగా చొక్కాని మహోత్సవం నిర్వహించారు&period; ముందుగా అలంకార మండపం లో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించి వేదమంత్రాల మంగళ వాయిద్యాల నడుమ వేదపండితులతో…

Read more

కోటప్పకొండ లో జ్వాలా తోరణం..

<p>ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తీక సోమవారం శ్రీ త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు&period; రాత్రి నేత్రపర్వంగా జ్వాలాతోరణం జరిగింది&period; à°ˆ సందర్భంగా స్వామికి అఖండపూజ నిర్వహించారు&period; కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు&period; ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు&period; తెల్లవారు…

Read more

నేడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనమాల దీక్ష..!

<p>ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనమాల దీక్ష ఈరోజు నుండి à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా ప్రారంభమయ్యాయి&period; 41 రోజులు&comma; అలాగే 32 రోజుల దీక్ష తీసుకునే వారికి జనవరి ఆరో తారీకున ముగిస్తుందని&comma; ఉత్తరాంధ్ర జిల్లాలే…

Read more

శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని మహోత్సవం..

<p>తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీకమాసం&comma; కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి ఆలయంలో ఘనంగా చొక్కాని మహోత్సవం జరగనుంది&period; à°ˆ నేపథ్యంలో ఉదయం నుండి ఆలయంలో చొక్కాని జరుగు ప్రాంగణంలో ఆలయ వేద…

Read more

తిరుపతి అభివృద్దే మా ఆశయం – టీటీడీ చైర్మెన్

<p>తిరుపతి అభివృద్దే మా ఆశయంగా ముందుకు సాగుతామని&comma; ప్రజాభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్&comma; తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు&period; తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బార్ లే అవుట్ జంక్షన్…

Read more

శ్రీశైలం కార్తిక పౌర్ణమి దీపారాధనలు

<p>కార్తికమాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది&period; ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు&period; గంగాధర మండపం&comma; ఆలయం ఉత్తర మాఢవీధి కార్తిక దీపారాధనలతో…

Read more