హనుమాన్ జన్మదినోత్సవాన్ని(Hanuman’s birthday) పురస్కరించుకొని నగరంలోని గౌలిగూడ(Gauliguda)లో ఉన్న శ్రీరాముని ఆలయం(Sri Rama Temple) నుండి హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) కూడ పాల్గొన్నారు. విజయ యాత్రకు భక్తులు భారీగా తల్లి వచ్చారు.
ఇది చదవండి: తెలంగాణ ఉద్యమ నాయకులు టి. నాగయ్య మృతి..
ఈ యాత్ర నగరంలో 13 కి.మీ. మేర సాగనుంది. గౌలిగూడ రామ మందిరం నుండి సికింద్రాబాద్ తాడ్ బండ్ ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ విజయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలుప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ…
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్..అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్.. ఎదురయ్యింది. ఈ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు. ఈ అవార్డును రద్దు చేస్తూ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి