ధనుష్ ‘కర’ సినిమాని ఏప్రిల్ 30న తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్-ఆర్ స్టార్ లాజిస్టిక్స్..

Advertisements

<p>ధనుష్&comma; మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో à°¡à°¾&period; ఇషారి కె&period; గణేష్ నిర్మించిన చిత్రం &OpenCurlyQuote;కర’&period; ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు&period; ఈ సినిమాని ఏప్రిల్ 30à°¨ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్&comma; ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు&period; ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది&period; ఈ చిత్రంలో ధనుష్&comma; మమితా బైజు మిడిల్ క్లాస్ జంటగా కనిపించబోతోన్నారనిపిస్తోంది&period; భార్యాభర్తలుగా వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది&period;<&sol;p>&NewLine;<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో &OpenCurlyQuote;కర’ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్&comma; ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్&comma; రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు&period; ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించారు&period; విఘ్నేశ్ రాజా&comma; ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్ సంయుక్తంగా ఈ కథను రచించారు&period; థేనీ ఈశ్వర్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా&comma; శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా పని చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఏప్రిల్ 30à°¨ ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు&period; త్వరలోనే ప్రమోషన్స్‌తో మేకర్స్ సందడి చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.