కల్వకుంట్ల కవిత పై ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు

dharmapuri aravind

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ&comma; కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్&period; మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మరోసారి కల్వకుంట్ల కవిత పై ఫైర్ అయ్యారు&period; నన్ను చెప్పు తో కొట్టడం కాదు&comma; మీ అయ్యాను స్తంబానికి కట్టి మీ అన్న ని చెప్పు తో కొడుతా అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు&period; మహిళాలాగా బ్రతకడం నేర్చుకో అని&comma; లేకుంటే నువ్వు మహిళావి అని మేము కూడా మరచిపోతాం అని అన్నాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..