ప్రకృతికి హానీ చేయని డైమండ్స్‌ అంటే ఎంతో ఇష్టం – మంజుల ఘట్టమనేని

Manjula Ghattamane

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>డైమండ్‌ జ్యువెలరీ &lpar;Diamond Jewellery&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తనకు ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్‌ జ్యువెలరీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్వచ్ఛమైన డైమండ్లకు ఏ మాత్రం తీసిపోకుండా తక్కువ డబ్బులతో ఎక్కువ జ్యువెలరీని తీసుకోవచ్చని సినీ హీరో మహేష్‌బాబు సోదరి&comma; నటి మంజుల ఘట్టమనేని అన్నారు&period; జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం&period; 36లో లాడియా పేరుతో నూతనంగా ఏర్పాటు చేసినా లార్జెస్ట్‌ ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్‌ స్టోర్‌ ను ఆమె ప్రారంభించారు&period; ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ తనకు డైమండ్‌ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టమైనప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉండేదని కానీ ల్యాబ్‌గ్రోన్‌ డైమండ్‌ వల్ల ఎక్కువ రకాలను తీసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు&period; ఒక డైమండ్‌ తయారు కావాలంటే సహజవనరులను ఎంతో పాడు చేయాల్సి ఉంటుందని అలా కాకుండా ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌ వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇలాంటి డైమండ్స్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు&period; హైదరాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో స్టోర్‌ ఏర్పాటు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు&period; కార్యక్రమంలో పాల్గొన్న ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి మాట్లాడుతూ డైమండ్‌ రంగంలో ఒక కొత్త రెవల్యూషన్‌ తీసుకొచ్చింది ల్యాబ్‌ గ్రోన్‌ జ్యువెలరీ అని అన్నారు&period; ప్రకృతికి హానీ చేయకుండా ల్యాబ్‌లో మనకు నచ్చినవిధంగా దీన్ని తయారు చేయడం గొప్ప విషయం అన్నారు&period; దీని వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు&period; ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజా&comma; అఖిల్&comma; ప్రియా తదితరులు పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CJzsxqn5BM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;audience-supports-mukya-gamanika-movie&sol;amp&sol;">ముఖ్య గమనిక చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు &&num;8211&semi; దర్శకుడు వేణు మురళీధర్&period; వి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ముఖ్య గమనిక చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు &&num;8211&semi; దర్శకుడు వేణు మురళీధర్&period; వి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;audience-supports-mukya-gamanika-movie&sol;embed&sol;&num;&quest;secret&equals;seZwESR50Q&num;&quest;secret&equals;CJzsxqn5BM" data-secret&equals;"CJzsxqn5BM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్..

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్