ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ..

speticles

Advertisements

&NewLine;<p>విజయవాడ రాణి గారి తోటలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో&comma; తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period; రెండు నెలల కిందట పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి కంటి చికిత్సలు చేయించి&comma; ఈ రోజు షుమారు 1000 మందికి కళ్ళజోళ్ళ పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ &&num;8221&semi; ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి ప్రజలకు సేవ చేస్తున్నామని&comma; జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల వద్దకు చేరి ఉంటే&comma; ఈరోజు ఇంతమంది ప్రజలు తమ శిబిరాన్ని ఆశ్రయించేవారు కాదని ఎద్దేవా చేశారు…&period; కార్యక్రమం అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.