దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాల పంపిణీ..

handicaps

Advertisements

&NewLine;<p>కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లోని పి&period;ఆర్&period;&period; జూనియర్ కళాశాల మైదానంలో కేంద్ర ప్రభుత్వ సాధికారత మంత్రిత్వ శాఖ&comma; కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిధుల నుంచి మంజూరు చేసిన విద్యుత్ ఆధారిత ట్రై సైకిళ్లు మరియు వినికిడి యంత్రాలు దివ్యాంగులకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి&comma; కడప ఎంపీ అవినాష్ రెడ్డి పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఇలాంటి పథకాలు పొందాలంటే అనేక లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని&comma; కానీ వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని అందుకు కారణమైన వాలంటీర్లను సుధీర్ రెడ్డి అభినందించారు&period; అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… దివ్యాంగులకు పరికరాలు పంపిణీ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు&period; దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా కేవలం కడప జిల్లాలో మాత్రమే దాదాపుగా 9&comma;000 మంది దివ్యాంగులకు పరికరాల పంపిణీ జరుగుతొందన్నారు&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైకాపా ప్రభుత్వం&comma; పేద ప్రజలపై మానవతా దృక్పథం తో పనిచేస్తుందని&comma; అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఒకటవ తారీఖున ఇంటికి రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు&period; నేను&comma; శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ఇద్దరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని&period;&period; పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తెలిపారు&period; ఈ కార్యక్రమంలో హజ్ హౌస్ కమిటీ చైర్మన్ గౌస్లాజం&comma; హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బడిగింజల విజయలక్ష్మి&comma; మున్సిపల్ చైర్మన్ వేల్పుల శివమ్మ&comma; అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UUVcGXGn3j"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-saint-who-died-in-the-river&sol;amp&sol;">నదిలో మృతి చెందిన సాధువు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నదిలో మృతి చెందిన సాధువు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-saint-who-died-in-the-river&sol;embed&sol;&num;&quest;secret&equals;ZjqcV1uHNr&num;&quest;secret&equals;UUVcGXGn3j" data-secret&equals;"UUVcGXGn3j" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WoPgHuC1fQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;after-jagan-became-cm-he-corrupted-the-education-system&sol;amp&sol;">జగన్ సిఎం అయ్యాక విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ సిఎం అయ్యాక విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;after-jagan-became-cm-he-corrupted-the-education-system&sol;embed&sol;&num;&quest;secret&equals;HajfJiBjmD&num;&quest;secret&equals;WoPgHuC1fQ" data-secret&equals;"WoPgHuC1fQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..