ఇంటింటికి ఓటింగ్ స్లిప్ల్ ల పంపిణీ…

voter slips

Advertisements

&NewLine;<p>జిల్లాలో జరగనున్న ఎన్నికల కోసం ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు&period;ఓటరు స్లిప్పులతో పాటు ఓటింగ్ విధానంపై అవగాహగాన కల్పించేలా ఓటర్ గైడ్ బుక్ లెట్ ను కూడా అందజేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు&period; 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4&comma;119 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 లక్షల వరకూ ఓటర్లు ఉన్నారని&comma; వారందరికీ ఓటర్ స్లిప్ప్ లతో పాటు బుక్ లెట్లను కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు రొనాల్డ్ రోజ్ తెలిపారు&period; ఓటరు స్లిప్పులో ఓటరు పేరు&comma; పోలింగ్ కేంద్రం నెంబర్&comma; బుక్ లెట్ లో ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు&comma; ఓటింగ్ లో పాల్గొనే విధానంపై అవగాహన కల్పించేలా వివరాలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు&period; వీటితో పాటు ఓటర్లు మరింత అవగాహన కోసం తమ పోలింగ్ కేంద్రాల వివరాలు ఓటరు జాబితా లో పేరు ను పరిశీలన చేసుకునేందుకు eci వెబ్ సైట్ eci&period;gov&period;in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ ఓటర్లను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.