దీపావళి ముహూరత్ ట్రేడింగ్..

Stock markets

Advertisements

&NewLine;<p>స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకం&period; పండగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంటసేపు ట్రేడింగ్ జరుపుతారు&period; దానినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు&period; ఆ రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ గా భావిస్తారు&period; పండగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు&period; 2023 ముహూరత్ ట్రేడింగ్ టైమింగ్స్ వెల్లడించింది BSE&period; ముహూరత్ ట్రేడింగ్ అనేది దీపావళి రోజున జరిగే ఒక గంట ట్రేడింగ్ సెషన్&period; స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి దీన్ని మంచి సమయంగా పరిగణిస్తారు&period; ఏదైనా కొత్తగా ప్రారంభించేందుకు దీపావళి అనువైన సమయంగా భావిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు&period; ఏడాది పొడవునా ఈ సెషన్‌లో ట్రేడింగ్ చేయడం వల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందుతారని నమ్ముతారు&period; ముహురత్ సమయంలో వ్యాపారం చేయడం వల్ల శ్రేయస్సు&comma; ఆర్థిక వృద్ధి లభిస్తుందని భావిస్తారు&period; గత పది ముహూర్తపు ట్రేడింగ్ సెషన్‌లలో&comma; ఏడుసార్లు స్టాక్ మార్కెట్ లు సానుకూల రాబడితో ముగిశాయని మాస్టర్‌ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జీత్ సింగ్ అరోరా అన్నారు&period; దీర్ఘకాలిక పెట్టుబడి కోణం నుండి ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలని&period;&period; ఈక్విటీ మార్కెట్ అసాధారణమైన రాబడిని అందిస్తుందని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..