తెర వెనుక రాజకీయాలు చేస్తే ఒప్పుకోం..

sarath kumar

Advertisements

&NewLine;<p>అప్పట్లో కేంద్రీయ విద్యాలయం కడతామంటే పది ఎకరాలు ఇచ్చేసి నాలుగు ఎకరాలు మా గ్రామానికి ఉంచుకుంటామని తెలిపాం&period; కానీ కేంద్రీయ విద్యాలయం కట్టకుండా అది ఎక్కడికో మార్పు చేసి ఇప్పుడు మొత్తం కూడా కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని&period;&period; వీటిని మేము సహించమని కొండూరు శరత్ కుమార్ తెలిపారు&period; రాజంపేట మున్సిపాలిటీని చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది&period; రాజంపేటలో ఎక్కడ చెత్త అక్కడే&comma; ఎక్కడ మురికి అక్కడే ఉంది&period; ముందు దాని సంగతి చూడండి&period; కుక్కలకు&comma; పందులకు నిలయంగా మారిన రాజంపేట మున్సిపాలిటీ&comma; రోడ్లపై ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యలు&period;&period; కొద్దిపాటి వర్షానికి రోడ్లంతా డ్రైనేజీతో జలమయం అయిపోతాయి వాటిని అభివృద్ధి చేయండి&period; మున్సిపాలిటీ ప్రజల క్షేమాన్ని ముందు చూడండి&period; అత్యవసరంగా శిల్పారామం కట్టాల్చినంత అవసరం లేదు&period; అంత అవసరం అని భావిస్తే రాజంపేట మున్సిపాలిటీ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ కట్టుకోండి&period; మా గ్రామ పంచాయతీలోని స్థలం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు&period; గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటాం&period; గ్రామపంచాయతీ సర్పంచ్ రెజల్యూషన్ లేకుండా పంచాయతీ స్థలం శిల్పారామం కు ఎలా కేటాయిస్తారు&quest; ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీల వరకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం&period; మా పంచాయతీ స్థలాన్ని మేమే ఆక్రమించి గ్రామపంచాయతీ డెవలప్మెంట్ కు ఉపయోగిస్తాం&period; ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..